VIDEO: బోనకల్ ఆసుపత్రి ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా

KMM: తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ బోనకల్ ఆశా కార్యకర్తలు మంగళవారం స్థానిక ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా కార్యకర్తలకు సమాన పనికి సమాన వేతనం కింద కనీసం రూ.18,000 ఇవ్వాలని, పారితోషకాలను ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ స్రవంతికి వినతి పత్రం అందజేశారు.