VIDEO: స్వదేశీ వస్తువుల్నే వాడాలని కరపత్రాలు పంపిణీ

VIDEO: స్వదేశీ వస్తువుల్నే వాడాలని కరపత్రాలు పంపిణీ

AKP: నర్సీపట్నం 21వ వార్డులో ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు శుక్రవారం 'ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరిగి స్వదేశీ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం స్టిక్కర్‌లను అంటించారు. ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులనే వాడాలని కోరారు.