రామకోటి రామరాజుకు ఘనంగా సన్మానం

రామకోటి రామరాజుకు ఘనంగా సన్మానం

SDPT: రామ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుని రామాలయ ప్రధాన అర్చక పండితులు శ్రీ బీటుకూరి శ్రీనివాచార్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రతి రోజు లక్షల మంది భక్తులచే రామనామాన్ని లిఖించడానికి మూల కారకులు రామకోటి రామరాజు అన్నారు.