రోడ్డు ప్రమాదం.. యువకులకు గాయాలు
RR: రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలైన ఘటన షాద్ నగర్ పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. బైపాస్ బుచ్చిగూడ రోడ్డు ఐటిఐ రాఘవేంద్ర కాలేజ్ సమీపంలో బొలెరో వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో యువకులకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.