రోడ్డు మరమ్మతులు చేయాలి: ఎమ్మెల్యే

NGKL: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి శనివారం ఉయ్యాలవాడ నుంచి చర్లతిర్మలాపూర్ వెళ్లే రొడ్డును పరిశీలించారు. భారీ వర్షాల వల్ల రొడ్డుపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా చర్ల తిరుమలాపూర్ నుంచి చర్ల ఇటిక్యాల మీదుగా నాగర్ కర్నూల్‌కు వెళ్ళే రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.