VIDEO: సోయా కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు
KMR: బిచ్కుందలోని కొనుగోలు కేంద్రంలో సోయా పంట అమ్మకాలు చేస్తున్న తమకు ఇబ్బందులు తప్పడం లేదని, క్వాలిటీ పరిశీలించి తూకం వేసి లారీలో గోదాంకు పంపిన తర్వాత తిరిగి వాపస్ రావడంపై తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 900 క్వింటాళ్లు బోధన్ గోదాంకు వెళితే అందులో సుమారు 200 క్వింటాళ్ల సోయా తిరిగి వచ్చాయన్నారు.