VIDEO: జమ్ములో కడప జిల్లా జవాన్ మృతి
కడప: వేంపల్లి మండలం ముత్తుకూరుకు చెందిన BSF జవాన్ చపాటి నవీన్(28) జమ్మూ కాశ్మీర్‌లోని బాలరాముల ప్రాంతంలో ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అధికారుల లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.కుటుంబాన్ని పోషించే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.