నూజెండ్ల లో వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు

గుంటూరు: నేడు నూజెండ్ల మండలం రవ్వారం గ్రామం నందు వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో పలు కుటుంబాలు చేరాయి. పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన జీవి ఆంజనేయులు ఈ కార్యక్రమంలో నూజెండ్ల మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.