ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు
✦ తణుకులో భార్య గోంతు కోసి పరారైన భర్త
✦ పాలకొల్లు మున్సిపల్ హైస్కూల్‌ను తనిఖీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
✦ జిల్లాలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు