అత్యధిక T20లు ఆడిన టాప్ 5 టీమ్స్
✦ పాకిస్థాన్ - 303 T20 మ్యాచులు
✦ సోమర్‌సెట్(ఇంగ్లండ్ కౌంటీ) - 303
✦ ముంబై ఇండియన్స్ - 300*
✦ హాంప్‌షైర్(ఇంగ్లండ్ కౌంటీ) - 299
✦ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 287*
➤ IPL 2026 ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ ఈ లిస్ట్ అగ్రస్థానానికి చేరుకుంటుంది.