ఓట్ల లెక్కింపు సెంటర్లకు కలెక్టర్

ఓట్ల లెక్కింపు సెంటర్లకు కలెక్టర్

MDCL: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు సెంటర్‌ను కలెక్టర్ మనూ చౌదరి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కోసం అలియాబాద్ మున్సిపాలిటీకి మజీద్‌పూర్‌లోని శ్రీ చైతన్య హై స్కూల్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన జగనూడలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, ఎల్లంపేట్ మున్సిపాలిటికీ సంబంధించి బైబిల్ కాలేజ్లో కౌంటింగ్‌ను సెంటర్లు ఏర్పాటు చేశారు.