పాలకవర్గాన్ని సన్మానించిన మైనారిటీ సంఘం సభ్యులు
NZB: కొండాపూర్ గ్రామ నూతన సర్పంచ్ మరియు పాలకవర్గాన్ని మైనారిటీ సంఘం వారు ఆదివారం ఘనంగా సన్మానించారు. నూతన పాలకవర్గం గ్రామంలో మంచి అభివృద్ధిని చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మానస శ్రీధర్, ఉపసర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, వార్డుమెంబర్స్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నల్ల బుచ్చన్న, కిషోరగౌడ్, గౌసోద్దీన్, ఎల్లయ్య, చంద్రగౌడ్, అబ్బాస్, రహీమ్ తదితరులు ఉన్నారు