ఉమ్మడి జిల్లాలో వేడి పుట్టిస్తున్న పంచాయతీ ఎన్నికలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి విడత తొలి విడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పల్లెల్లో ఎన్నికల హడావిడి పండగ వాతావరణం సృష్టించింది. పార్టీ రహిత ఎన్నికలైనా అభ్యర్థులు పార్టీ కండువాలతో ప్రచారం చేస్తూ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. బయట ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి రానుపోను ఖర్చులు ఇస్తామని లాగుతున్నారు.