జిల్లాలో ఎన్నికల అధికారులు వీరే..!

జిల్లాలో ఎన్నికల అధికారులు వీరే..!

ములుగు జిల్లాలో రెండవ విడత పోలింగ్‌కు సంబంధించిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు మండలంలో 98 పోలింగ్ కేంద్రాలలో 207 పోలింగ్ ఆఫీసర్లు, 263 ఏపీవోలు, మల్లంపల్లి (మం) 64 పోలింగ్ కేంద్రాలలో 78 పీవోలు, 93 ఏపీవోలు, వెంకటాపూర్ (మం) 153 పోలింగ్ కేంద్రాల్లో 245 పీవోలు, 297 ఏపీదోలు విధులు నిర్వహిస్తున్నారు.