కంచికచర్లలో మండల టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకారం
NTR: కంచికచర్ల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ స్థాయి కమిటీల అనుబంధ సంఘాలతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయ మాట్లాడుతూ.. టీడీపీని మరింత శక్తివంతంగా మార్చి ఏపీ సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు.