ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాలు మానుకోవాలి: మంత్రి దుర్గేష్
✦ పిఠాపురం పాదగయ క్షేత్రంలో అమ్మవారి ప్రసాదాన్ని నేలపాలు చేసిన సిబ్బంది
✦ కొవ్వూరు వారాహి మాత ఆలయంపై హైకోర్టు కీలక తీర్పు
✦ కాకినాడలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న MLC నాగబాబు సతీమణి
✦ స్త్రీ శక్తి పథకం పట్ల మహిళలు సంతృప్తి: ఎమ్మెల్యే బండారు