కుమార్తెను చంపారని తల్లిదండ్రుల ఆవేదన

కుమార్తెను చంపారని తల్లిదండ్రుల ఆవేదన

కృష్ణా: ఏ.కొండూరుకి చెందిన వెంపాటి మధుమిత(22) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు ప్రతాప్ అనే వ్యక్తి తన కుమార్తెను బుధవారం రాత్రి తీసుకొని వెళ్లాడని, గురువారానికి తన కుమార్తె శవమై తిరిగి వచ్చిందని మృతురాలి తల్లిదండ్రులు వెంపాటి పాపారావు, లావణ్య ఆరోపించారు.