అనకాపల్లి రోడ్లు ప్రమాదాలు నివారించాలి

అనకాపల్లి రోడ్లు ప్రమాదాలు నివారించాలి

అనకాపల్లిలో రోడ్డు ప్రమాదులు ట్రాఫిక్ నియంత్రణలను చర్యలు చేపట్టాలని సిద్దార్ధ సోషల్ సర్వీస్& కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లానాగభూషణం అధికారులును కోరారు. శనివారం కొత్తూరులో అనకాపల్లి డీఎస్పీ కే. శ్రావణికి వినతిపత్రం సమర్పించచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తమ వంతు బాధ్యతలు తీసుకొని తగు చర్యలు చేపడతామన్నారు.