విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద బస్ బీభత్సం.. తప్పిన ప్రమాదం
➢ మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
➢ వేపగుంటలో భూ సమస్యలపై రైతులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రమేష్ బాబు
➢ జీవీఎంసీ 33వ వార్డులో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ