ఆ MLAలు కీలుబొమ్మలేనా.?

ఆ MLAలు కీలుబొమ్మలేనా.?

TPT: ఎస్సీ MLAలను చిన్నచూపు చూస్తున్నారని సత్యవేడు, GD నెల్లూరు MLAలు ఆదిమూలం, థామస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆదిమూలం వాపోయారు. ఖర్చు పెట్టడానికి, గెలిపించడానికే తమను వాడుకుంటున్నారని థామస్ అన్నారు.