విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

* జిల్లాలో ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు CITU అఖిలభారత మహాసభ 
* బురుజుపేటలో కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న  ప్రముఖ నటి శ్రీ లీల
* గాజువాకలో యువతి ఆత్మహత్య .. మృతికి గల కారణాలు తెలియల్సి ఉంది 
* విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై నిరసన వ్యక్తం చేసిన కార్మికులు