యడ్లపాడులో మెడికల్ క్యాంప్

యడ్లపాడులో మెడికల్ క్యాంప్

పల్నాడు: యడ్లపాడు అభివృద్ధి కమిటీ, లింగారావుపాలెం విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని పీఆర్ విజ్ఞాన కేంద్రంలో బీపీ, షుగర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. మెడికల్ క్యాంప్‌లో సుమారు 210 మంది పేషెంట్లకు.. బీపీ, షుగర్ ట్యాబ్లెట్లను రెండు నెలలకు సరిపడా పంపిణీ చేశారు. సీనియర్ డాక్టర్ లింగమల్లు మోహన్ భాస్కర్.. పేషెంట్లకు తగిన సూచనలు చేశారు.