కర్రెగుట్టలో CRPF జవాన్‌కు గుండెపోటు!

కర్రెగుట్టలో CRPF జవాన్‌కు గుండెపోటు!

TG: కర్రెగుట్టలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్ల పరిస్థితి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడ కూంబింగ్ చేస్తుండగా ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌కు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వెంకటాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మండుటెండల్లో నిరంతరం డ్యూటీలో ఉండటంతో జవాన్లు డీహైడ్రేషన్‌కు గురవుతున్నట్లు, వందలమంది వరకు వడదెబ్బకు గురైనట్లు సమాచారం.