VIDEO: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు

VIDEO: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు

HNK: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ సారయ్య , జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ బుధవారం డీసీసీ భవన్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆయన ఆలోచనలు, భారతదేశ ప్రగతిలో వారి పాత్రను గణనీయమని అన్నారు.