నకిలీ ట్రేడింగ్ యాప్ మోసానికి.. రూ.2 లక్షలు లాస్

నకిలీ ట్రేడింగ్ యాప్ మోసానికి.. రూ.2 లక్షలు లాస్

MDCL: నకిలీ ట్రేడింగ్ యాప్ మోసానికి గురై ఓ వ్యక్తి రూ.2 లక్షలు కోల్పోయాడు. ఉప్పల్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీకి చెందిన నారాయణ పేర్కొన్నారు. అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి నకిలీ యాప్‌లో పెట్టుబడి పెట్టించడంతో డబ్బు మాయం అయినట్లు బాధితుడు వాపోయాడు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆవేదనతో సూచించారు.