అత్త, మామను.. కత్తితో నరికి చంపిన అల్లుడు

అత్త, మామను.. కత్తితో నరికి చంపిన అల్లుడు

AP: తూ.గో.(D) నల్లజర్ల(D) ఘంటావారిగూడెంలో దారుణం జరిగింది. అత్త శారద(45), మామ బాబురావు(50)ని అల్లుడు రామకోటేశ్వరరావు కత్తితో నరికి చంపాడు. 12 ఏళ్ల క్రితం రామకోటేశ్వరరావు, నాగేశ్వరికి వివాహం జరిగింది. నాగేశ్వరి ఏడాది క్రితం పుట్టింటికి వచ్చింది. భార్య నాగేశ్వరిపైనా దాడికి యత్నించగా.. ఆమె తప్పించుకుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.