VIDEO: కొట్టుపోయిన గుడిబండ పెద్ద వాగు చెక్ డ్యామ్

VIDEO: కొట్టుపోయిన గుడిబండ పెద్ద వాగు చెక్ డ్యామ్

MBNR: భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అడ్డాకుల(M) గుడిబండ వద్ద పెద్ద వాగుపై ఉన్న చెక్ డ్యామ్ కొట్టుపోయింది. కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కట్టిన 2 నెలల్లోనే చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందని, దీంతో తమ పొలాలు, ట్రాన్స్‌ఫార్మర్‌, పైప్ లైన్లు పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకొని, కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.