రాయదుర్గం PSలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

రాయదుర్గం PSలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ATP: రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అర్బన్ సీఐ జయ నాయక్ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేపట్టారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రం తెచ్చి పెట్టారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలని పేర్కొన్నారు.