VIDEO: జీలుగుమిల్లీలో పిచ్చి కుక్క స్వైర విహారం

VIDEO: జీలుగుమిల్లీలో పిచ్చి కుక్క స్వైర విహారం

ఏలూరు: జీలుగుమిల్లీ మండల కేంద్రంలో ఆదివారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో పలువురి నీ పిచ్చికుక్క గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందించారు. అనంతరం పిచ్చి కుక్కని గ్రామస్తులు హతమార్చారు.