అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ శిక్షణ కార్యక్రమం

ELR: ముదినేపల్లి మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. పంచాయతీలు ఆర్థిక అభివృద్ది వైపు అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధిని పర్యవేక్షించడానికి, మెరుగుపరచడానికి శిక్షణ అన్నారు.