ప్రారంభమైన పాఠశాలల క్రీడా సమాఖ్య పోటీలు

ప్రారంభమైన పాఠశాలల క్రీడా సమాఖ్య పోటీలు

BDK: పాఠశాలల క్రీడా సమాఖ్య 69వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. BDK జిల్లాలోని ఏడూళ్ల బయ్యారంలో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీల్లో పాల్గొనడానికి క్రీడాకారులు వచ్చారు.