బాండ్ పేపర్‌పై రాసిచ్చిన సర్పంచ్ అభ్య‌ర్థి

బాండ్ పేపర్‌పై రాసిచ్చిన సర్పంచ్ అభ్య‌ర్థి

KMR: గజ్యానాయక్ తండా గ్రామ‌స్తుల‌కు తాను గెలిచిన తర్వాత చేసే పనుల వివరాలను బాండ్ పేపర్ పై రాసి వివరించారు. సర్పంచిగా పోటీచేసే అభ్యర్థి గోనెశివాని గజ్యానాయక్ తండా GP సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత 1నెల నుంచి 1సం.మధ్య కాలంలో ప్రధాన రహదారి అయిన సిరిసిల్ల- KMR రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజి నిర్మాణం, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయని పక్షంలో రాజీనామా చేస్తానని అన్నారు.