'ధర్మవరంలో MIS డేటా అనలిస్ట్ కోర్సు ప్రారంభం'

'ధర్మవరంలో MIS డేటా అనలిస్ట్ కోర్సు ప్రారంభం'

సత్యసాయి: ధర్మవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ జేవీ సురేశ్ ఆధ్వర్యంలో సిల్క్ హబ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీ నుండి MIS Data Analyst కోర్సు ప్రారంభం కానుండగా, టెన్త్ పైబడిన అర్హత గల యువతీ, యువకులు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.