బెజ్జంకి క్రాసింగ్ సర్పంచ్‌గా చిట్టెంపల్లి రవళి
SDPT: బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ చిట్టంపల్లి రవళిగా విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన రవళి సర్పంచిగా పోటీ చేసిన సమీప ప్రత్యర్థి బొడిగ కవితపై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు రవళి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.