'ఘనంగా శ్రీ శ్రీశ్రీఅసిరితల్లి అమ్మ వారి వారాలు'

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రం ముద్దాడలో మంగళవారం శ్రీశ్రీశ్రీ ఆశితల్లి అమ్మవారు వారాలు ఘనంగా జరిగాయి. కోలాటం, డీజే సౌండ్ సిస్టం, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా జరిపారు. గ్రామ ప్రజలు, చుట్టుపక్క ప్రాంత ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక ప్రజలకు, భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా స్థానిక సర్పంచ్ ఎం.శంకర్రావు చూశారు.