నిర్మల్ వైద్యుడి అరుదైన ఘనత
NRML: నిర్మల్‌కి చెందిన వైద్యుడు బిఎల్.నరసింహారెడ్డి అరుదైన ఘనత సాధించారు. గోవాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఐరన్ మ్యాన్ పోటీలో 64 దేశాల అభ్యర్థులతో పోటీచేసి, 2 కిలోమీటర్ల ఈత, 90 కి.మీ సైక్లింగ్, 21 కి.మీ రన్నింగ్‌లో విజేతగా నిలిచారు. దీని ద్వారా ఐరన్ మ్యాన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇవాళ పట్టణ ప్రజలు ఆయనను అభినందించారు.