VIDEO: ఓటమికి కారణం అనైక్యత: KTR

VIDEO: ఓటమికి కారణం అనైక్యత: KTR

HYD: కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. భారతదేశంలో ఇంత తొందరగా వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఎక్కడా లేదని తెలిపారు. మన ఓటమికి కారణం అనైక్యత, ఐక్యమత్యం లేకపోవడం, కలిసికట్టుగా నడవకపోవడమేనన్నారు. ఎప్పుడు మనమందరం కలిసికట్టుగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు.