పీసీఐ సభ్యులను సన్మానించిన పాలమూరు వర్సిటీ

పీసీఐ సభ్యులను సన్మానించిన పాలమూరు వర్సిటీ

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలను పీసీఐ సభ్యులు డా. మహాలక్ష్మి, డా.గౌరవ్ సందర్శించి వసతులను పరిశీలించారు. అనంతరం వారిని వీసీ ప్రొ. జి.ఎన్ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్ బాబు, ప్రిన్సిపల్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.