'సామర్లకోట మీదుగా పలు రైళ్లు రద్దు'

KKD: సామర్లకోట మీదుగా రాకపోకలు నిర్వహించే రెండు రైళ్లు రద్దయినట్లు వాల్తేర్ డివిజన్ ఎన్డీసీఎం కె. సందీప్ తెలిపారు. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్ (20805) రైలు, న్యూఢిల్లీ-విశాఖపట్నం ఏపీ ఎక్స్ ప్రెస్(20806) రైలు మే 27, 28, జూన్ 18, 19 తేదీల్లో రద్దు చేసారని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.