IPL 2026.. KKR కొత్త జెర్సీని చూశారా?

IPL 2026.. KKR కొత్త జెర్సీని చూశారా?

IPL 2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. జెర్సీ స్పాన్సర్‌గా ప్రముఖ EV బ్రాండ్ 'విడా' వ్యవహరించనుండగా.. KKR గెలిచిన 3 టైటిళ్లకు గుర్తుగా టీమ్ లోగోపై 3 నక్షత్రాలు ఉన్నాయి.  కొత్త జెర్సీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.