గొల్లపల్లిలో దారుణ హత్య

గొల్లపల్లిలో దారుణ హత్య

TPT: పుత్తూరు మండలం గొల్లపల్లిలో బుధవారం దారుణ హత్య చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి కత్తితో గొంతు కోయడంతో రామ్మూర్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. హత్యపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.