VIDEO: మన్యం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం

VIDEO: మన్యం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం

PPM: మన్యం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీంతో అర్ధరాత్రి నుంచి పార్వతీపురం, పాలకొండ తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు కురుస్తున్న వర్షం కాస్త ఉపశమనం ఇచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.