రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ చాటిన చిన్నారులు

రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ చాటిన చిన్నారులు

KMM: తెలంగాణ రాష్ట్ర గణిత ఫోరం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గణిత ప్రతిభాపాటవ పరీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లా, మధిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాల విద్యార్థినులు మేడిశెట్టి వైష్ణవి, మేడిశెట్టి భవానిలు తెలుగు మీడియం విభాగంలో రాష్ట్ర స్థాయిలో 7వ, 12వ ర్యాంకులు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెరుపల్లి శ్రీహరి అభినందించారు.