రూ.1.29 లక్షలతో పనులు ప్రారంభించిన కోటంరెడ్డి

రూ.1.29 లక్షలతో పనులు ప్రారంభించిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ బుజిబుజి నెల్లూరు 25వ డివిజన్లో గత కొన్ని రోజుల నుంచి విద్యుత్ లోవోల్టేజ్ సమస్య ఉంది. దీంతో మంగళవారం టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రూ.1.29 లక్షలతో పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.