'పుంగనూరులో ద్విచక్ర వాహనాల ర్యాలీ'

'పుంగనూరులో ద్విచక్ర వాహనాల ర్యాలీ'

CTR: ప్రాణాలు చాలా విలువైనవని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని MVI సుప్రియ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలులో భాగంగా మంగళవారం మోటర్ వాహనాల ర్యాలీని MVI ప్రారంభించారు. అన్న క్యాంటీన్, కొత్తయిండ్లు, NTR కూడలి, కొత్తపేట, మేలు పట్ల, భగత్ సింగ్ కాలనీ మీదుగా UNR సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.