VIDEO: భీమ్‌గల్‌ సీఐ, ఎస్సైపై వేధింపుల ఆరోపణలు

VIDEO: భీమ్‌గల్‌ సీఐ, ఎస్సైపై వేధింపుల ఆరోపణలు

NZB: భీమ్‌గల్‌లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. సీఐ నవీన్, ఎస్సై మహేష్పా వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ యువకుడు విడుదల చేసిన వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఎస్సై తనను వేధిస్తున్నారంటూ నిఖిష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి విడుదల చేశాడు. తనపై కేసు నమోదు చేసి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.