మెగాస్టార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మెగాస్టార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి బస్టాండ్ రింగు సెంటర్లో శుక్రవారం నిర్వహించిన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే మట్ట రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. అనంతరం పాదచారులకు భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, నేత్రదానం వంటి సేవ గుణాలను ఎమ్మెల్యే కొనియాడారు.