'ప్రతి మహిళ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి'

'ప్రతి మహిళ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి'

KDP: జిల్లాలో మహిళల భద్రత కోసం ‘శక్తి’ యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కొండాపురం సీఐ పి. రాజా ఆధ్వర్యంలో చౌటి పల్లిలో కార్యక్రమం జరిగింది. ఆపద సమయంలో ఎస్‌ఓఎస్ బటన్, డయల్ 112 ద్వారా వెంటనే పోలీసుల సహాయం అందుతుందని తెలిపారు. మహిళలు తప్పనిసరిగా యాప్ డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.