హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 20వేలకు పైగా మెజార్టీతో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్
☞ నవీన్ యాదవ్ గెలుపు ఖరారవడంతో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సంబరాలు
☞ ప్రజాపాలనకు ఇది రెఫరెండం: మంత్రి పొన్నం
☞ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి