'అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి'

'అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి'

SRPT: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గ్రామాలకు అభివృద్ధి నిధులు విడుదల చేయాలని జాజిరెడ్డిగూడెం మండల BRS సర్పంచులు డిమాండ్ చేశారు. అర్వపల్లిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీలకు నయా పైసా నిధులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.